Pak all-rounder Mohammad Hafeez has defended skipper Sarfaraz Ahmed’s decision to bowl first over India at Old Trafford on June 16. This was after 1992 World Cup-winning captain and current Prime Minister Imran Khan had advised Sarfraz to bat first if he wins the toss in a tweet.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#mohammadhafeez
#sarfarazahmed
#pak
#imrankhan

మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయాన్ని ఆ జట్టు సీనియర్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ సమర్థించాడు. తాజాగా, పాకిస్థాన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో భారత్ చేతిలో ఓటమిపై హఫీజ్ స్పందించాడు.